/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/India-Vs-South-Africa.jpg)
India Vs South Africa: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పదిఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ ఇండియా. రోహిత్, పంత్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు పోయాయి. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్‌లు ఉన్నారు.
-
Jun 30, 2024 00:20 IST
టీ20 వరల్డ్‌కప్‌ను సగర్వంగా ఎత్తుకున్న టీమ్ ఇండియా
-
Jun 29, 2024 23:53 IST
మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంటు జస్ప్రీత్ బుమ్రా
-
Jun 29, 2024 23:50 IST
టీ20లు ఇక ఆడను అని చెప్పిన కోహ్లీ
-
Jun 29, 2024 23:48 IST
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ
-
Jun 29, 2024 23:48 IST
భారత్ విజయానికి మురిసిన వరుణుడు..మ్యాచ్ అయ్యాక పడుతున్న వర్షం
-
Jun 29, 2024 23:46 IST
టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
CHAMPIONS!
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt— Narendra Modi (@narendramodi) June 29, 2024
-
Jun 29, 2024 23:33 IST
8 పరుగుల తేడాతో టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత్
-
Jun 29, 2024 23:32 IST
భారత్ గెలిచేసింది...
-
Jun 29, 2024 23:31 IST
భారత్ విన్నింగ్ ఖాయం
-
Jun 29, 2024 23:30 IST
రబడా వికెట్ పడిపోయింది.
-
Jun 29, 2024 23:30 IST
టెన్షన్ టెన్షన్‌గా ఫైనల్ మ్యాచ్
-
Jun 29, 2024 23:27 IST
వస్తూనే ఫోర్ కొట్టిన రబడా
-
Jun 29, 2024 23:26 IST
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ దగ్గర అద్భుత క్యాచ్ పట్టిన స్కై
-
Jun 29, 2024 23:25 IST
మిల్లర్ అవుట్
-
Jun 29, 2024 23:22 IST
19వ ఓవర్లో అతి తక్కువ రన్స్ ఇచ్చిన అర్షదీప్ సింగ్
-
Jun 29, 2024 23:15 IST
18 ఓవర్లకు సౌత్ ఆఫ్రికా స్కోరు 157-6
-
Jun 29, 2024 23:13 IST
జాన్సన్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా
-
Jun 29, 2024 23:13 IST
కీలక సమయంలో మరో వికెట్ తీసిన బుమ్రా
-
Jun 29, 2024 23:10 IST
17 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు 155/5
-
Jun 29, 2024 23:04 IST
ఎట్టకేలకు క్లాసెన్ ఔట్
52 పరుగుల వద్ద హార్ధిక్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చిన క్లాసెన్
-
Jun 29, 2024 23:01 IST
23 బంతుల్లో క్లాసెన్ అర్థ శతకం
-
Jun 29, 2024 22:59 IST
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్
-
Jun 29, 2024 22:57 IST
ఒక ఓవర్‌లో 23 పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్
-
Jun 29, 2024 22:56 IST
వరుస సిక్స్‌లు కొడుతున్న మిల్లర్
-
Jun 29, 2024 22:55 IST
విజయంవైపుగా దూసుకువెళుతున్న ప్రొటీస్ టీమ్
-
Jun 29, 2024 22:54 IST
బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగుతున్న సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు
-
Jun 29, 2024 22:46 IST
ఫైనల్లీ ఇంకో వికెట్..డీకాక్ అవుట్
39 పరుగుల వద్ద డీకాక్ అవుట్ అయ్యాడు. అర్షదీప్ బౌలింగ్‌లో కులదీప్ క్యాచ్ పట్టుకున్నాడు.
-
Jun 29, 2024 22:34 IST
పదిఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా స్కోరు 81/3
పది ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 81 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇదే పది ఓవర్లకు భారత్ ప్రొటీస్ టీమ్ కన్నా 6 పరుగుల వెనుకగా 75 పరుగులు చేసింది.
-
Jun 29, 2024 22:31 IST
ప్రోటీస్ టీమ్ 64 బంతుల్లో 106 పరుగులు చేయాలి
-
Jun 29, 2024 22:29 IST
బ్యాటింగ్‌కు దిగిన క్లాసెన్
-
Jun 29, 2024 22:27 IST
హమ్మయ్యా వికెట్ పడింది. 70 పరుగుల వద్ద స్టబ్స్ వికెట్ తీసిన అక్షర్ పటేల్
-
Jun 29, 2024 22:24 IST
సిక్స్‌లు, ఫోర్లతో విజృంభిస్తున్న సౌత్ఆఫ్రికా బ్యాటర్లు
-
Jun 29, 2024 22:17 IST
ఆరు ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు 42/2
-
Jun 29, 2024 22:15 IST
88 బంతుల్లో 143 పరుగులు చేయాల్సిన ప్రోటీస్ టీమ్
-
Jun 29, 2024 22:10 IST
నాలుగు ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు 22/2
-
Jun 29, 2024 22:02 IST
మరో వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా
రెండో ఓవర్లలో పన్నెండు పరుగుల వద్ద మారక్రమ్ వికెట్ కోల్పోయింది. అర్షదీప వేసిన బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్ క్యాచ్ పట్టుకున్నాడు.
-
Jun 29, 2024 21:57 IST
7 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్..హెండ్రిక్స్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా
-
Jun 29, 2024 21:55 IST
మొదటి ఓవర్ ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా స్కోరు 6/0
-
Jun 29, 2024 21:52 IST
బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా
-
Jun 29, 2024 21:40 IST
సౌత్ ఆఫ్రికా లక్ష్యం 177 పరుగులు
-
Jun 29, 2024 21:39 IST
నిర్ణీత 20ఓవర్లలో 176 పరుగులు చేసిన భారత జట్టు
-
Jun 29, 2024 21:38 IST
మరో వికెట్ డౌన్
-
Jun 29, 2024 21:37 IST
174 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా..దూబే అవుట్
-
Jun 29, 2024 21:36 IST
చాలాసేపటి తర్వాత ఫోర్ కొట్టిన దూబే
-
Jun 29, 2024 21:32 IST
బ్యాటింగ్‌కు దిగిన హర్దిక్ పాండ్యా
-
Jun 29, 2024 21:30 IST
76 పరుగులు చేసి వికెట్ కోల్పోయిన విరాట్ కోహ్లీ
-
Jun 29, 2024 21:28 IST
హ్యూజ్ సిక్స్ బాదిన విరాట్ కోహ్లీ
-
Jun 29, 2024 21:24 IST
18 ఓవర్లలో 150 పరుగులు పూర్తి చేసుకున్న భారత్
-
Jun 29, 2024 21:21 IST
హాఫ్ సెంచురీ తర్వాత దూకుడుగా ఆడుతున్న విరాట్. వరుసగా ఫోర్లు
-
Jun 29, 2024 21:20 IST
మొదటి సిక్స్ బాదిన స్టార్ బ్యాట్స్‌మన్