Live Score🔴: కంగారూలదే కప్పు.. ఫైనల్ మ్యాచ్‌లో ఆసిస్ గ్రాండ్ విక్టరీ

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ ను ఆసిస్ కైవసం చేసుకుంది. ఆరోసారి ట్రోఫిని గెలుచుకుంది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇటు ఆసిస్ బౌలింగ్ దెబ్బకు అటు పరుగులు తీయలేక.. ఇటు వికెట్లు నిలుపుకోలేక విలవిల్లాడింది.

Live Score🔴: కంగారూలదే కప్పు.. ఫైనల్ మ్యాచ్‌లో ఆసిస్ గ్రాండ్ విక్టరీ
New Update

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ ను ఆసిస్ కైవసం చేసుకుంది. ఆరోసారి ట్రోఫిని గెలుచుకుంది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇటు ఆసిస్ బౌలింగ్ దెబ్బకు అటు పరుగులు తీయలేక.. ఇటు వికెట్లు నిలుపుకోలేక విలవిల్లాడింది.

  • Nov 19, 2023 21:19 IST
    నాలుగో వికెట్ కోల్పోయిన ఆసిస్..

  • Nov 19, 2023 21:07 IST
    40 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 225-3

  • Nov 19, 2023 20:53 IST
    200 పరుగులు పూర్తి.. విజయానికి చేరువలో ఆసిస్..

  • Nov 19, 2023 20:49 IST
    36 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 195/3

  • Nov 19, 2023 20:40 IST
    సెంచరీతో దుమ్మురేపిన హెడ్.. 95 బంతుల్లో 100 రన్స్..

  • Nov 19, 2023 20:30 IST
    31 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 170/3

  • Nov 19, 2023 20:25 IST
    29 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 167-3

  • Nov 19, 2023 20:20 IST
    150 పరుగులు పూర్తి చేసిన ఆసిస్

  • Nov 19, 2023 20:11 IST
    26 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 144/3

  • Nov 19, 2023 19:59 IST
    హాఫ్ సెంచరీ చేసిన హెడ్

  • Nov 19, 2023 19:59 IST
    23 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 122/3

  • Nov 19, 2023 19:56 IST
    22 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 117/3

  • Nov 19, 2023 19:46 IST
    19 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 99/3

  • Nov 19, 2023 19:41 IST
    18 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 95/3

  • Nov 19, 2023 19:35 IST
    17 ఓవర్స్ కంప్లీట్.. ఆసిస్ స్కోర్ 93/3

  • Nov 19, 2023 19:30 IST
    16 ఓవర్స్ కంప్లీట్‌.. ఆసిస్ స్కోర్ 87/3

  • Nov 19, 2023 19:28 IST
    ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక అవుట్స్ చేసిన కీపర్‌గా కేఎల్ రాహుల్ రికార్డ్..

  • Nov 19, 2023 19:25 IST
    14 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 75/3

  • Nov 19, 2023 19:22 IST
    13 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 70/3

  • Nov 19, 2023 19:16 IST
    11 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 65-3

  • Nov 19, 2023 19:12 IST
    10 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 60/3

  • Nov 19, 2023 19:07 IST
    9 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 53/3

  • Nov 19, 2023 18:59 IST
    మూడో వికెట్ కోల్పోయిన ఆసిస్..

  • Nov 19, 2023 18:56 IST
    6 ఓవర్లు కంప్లీట్.. ఆసిస్ స్కోర్ 42-2

  • Nov 19, 2023 18:50 IST
    ఐదు ఓవర్లు కంప్లీట్.. ఆస్ట్రేలియా స్కోర్ 41-2

  • Nov 19, 2023 18:48 IST
    రెండో వికెట్ కోల్పోయిన ఆసిస్.. మిచెల్ మార్ష్..

  • Nov 19, 2023 18:38 IST
    4 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ 41-1

  • Nov 19, 2023 18:31 IST
    ఆసిస్ కు బిగ్ షాక్.. డేవిడ్ వార్నర్ ఔట్..

  • Nov 19, 2023 18:28 IST
    తొలి ఓవర్ లోనే 3 ఫోర్స్ బాదిన ఆసిస్

  • Nov 19, 2023 18:26 IST
    ఆసిస్ ఇన్నింగ్స్ ప్రారంభం.. తొలి బంతే 4 బాదిన వార్నర్

  • Nov 19, 2023 17:58 IST
    ముగిసిన భారత్ ఇన్నింగ్.. ఆస్ట్రేలియా లక్ష్యం 241 పరుగులు

  • Nov 19, 2023 17:51 IST
    4 కొట్టిన సిరాజ్.. భారత్ స్కోర్ 237-9

  • Nov 19, 2023 17:47 IST
    దుమ్మురేపుతున్న మిచెల్ స్టార్క్

  • Nov 19, 2023 17:46 IST
    మోదీ స్టేడియంలో భద్రతా లోపం.. కోహ్లీపై దూసుకొచ్చిన పాలస్తీనా సపోర్టర్!

    పేరుకేమో ప్రపంచంలో అతి పెద్ద సీటింగ్‌ కెపాసిటీ ఉన్న స్టేడియం. జరుగుతున్నది క్రికెట్‌లో అతి పెద్ద ఈవెంట్‌. వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు భారీ స్థాయిలో భద్రతాను ఏర్పాటు చేసింది గుజరాత్‌ ప్రభుత్వం. అహ్మదాబాద్‌ మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్‌ పోరుకు క్రికెట్ సెలబ్రెటీల నుంచి బడా రాజకీయ నాయకులు వరకు తరలివచ్చారు. సామాన్యులతో పాటు వీఐపీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధాని మోదీ కూడా వచ్చిన ఈ మ్యాచ్‌లో భద్రతా లోపం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌ జరుగుతుంటే ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకురావడం కలకలం రేపింది. 

    కోహ్లీ బ్యాటింగ్‌ సమయంలో:

    13.3 ఓవర్లలో ఇండియా 93/3 వద్ద బ్యాటింగ్ చేస్తోంది. క్రీజులో కోహ్లీ, రాహుల్ ఉన్నారు. సడన్‌గా ఓ వ్యక్తి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. వైట్‌ టీ షర్ట్‌తో పాటు ఓ ఫ్లాగ్‌ పట్టుకోని గ్రౌండ్‌లోకి వచ్చాడు. వచ్చి రావడమే కోహ్లీ దగ్గరకు వెళ్లాడు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చినా ఆ సంబంధిత వ్యక్తి మాత్రం కోహ్లీ భుజంపై చేయి వేశాడు. ఈ లోపే సిబ్బంది వచ్చి అతడిని పట్టుకుపోయారు. దుండుగుడు ఇలా సడన్‌ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్‌ కొద్ది సేపు ఆగింది. కాసేపటికి రెజ్యూమ్‌ అయ్యింది.

    అరెస్ట్.. పాలస్తినా సపోర్టర్:

    తర్వాత ఆ వ్యక్తిని అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని ఆస్ట్రేలియాకు చెందిన జాన్‌గా గుర్తించాడు. విరాట్ కోహ్లీని కలవడానికి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చానని.. తాను పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. ఇక ఇదే వరల్డ్‌కప్‌లో బ్రిటన్‌కు చెందిన జార్వో 69 ఇండియా కిట్ ధరించి మైదానంలోకి వచ్చాడు. అతను కూడా విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లాడు. ఇలా వరుస పెట్టి గ్యాలరీలో నుంచి సామాన్యులు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం టెన్షన్ పెడుతోంది. ఫైనల్‌ మ్యాచ్‌లోనూ భద్రతా లోపం ఉండడంపై అభిమానులు మండిపడుతున్నారు. అక్టోబరు 7న హమాస్ తీవ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక, భూదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో పాలస్తీనియన్లపై ముఖ్యంగా పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని అన్ని దేశాలు ఖండిస్తున్నాయి.

  • Nov 19, 2023 17:41 IST
    9 వికెట్ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ ఔట్..

  • Nov 19, 2023 17:39 IST
    వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ కు ముందు ట్రోఫీని ప్రదర్శించిన సచిన్ టెండూల్కర్

  • Nov 19, 2023 17:27 IST
    8వ వికెట్ కోల్పోయిన టీమిండియా.. బూమ్రా ఔట్..

  • Nov 19, 2023 17:22 IST
    ధీనంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

  • Nov 19, 2023 17:21 IST
    మరో వికెట్ కోల్పోయిన భారత్.. 211 పరుగుల వద్ద షమీ ఔట్..

  • Nov 19, 2023 17:12 IST
    మరో వికెట్ కోల్పోయిన భారత్.. 203 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్..

  • Nov 19, 2023 17:05 IST
    200 లకు చేరిన భారత్ స్కోర్..

  • Nov 19, 2023 17:04 IST
    పాలస్తీనాకు సపోర్ట్‌గా స్టేడియంలోకి దూసుకొచ్చిన వ్యక్తి.. ఆస్ట్రేలియన్‌గా గుర్తింపు..

  • Nov 19, 2023 17:02 IST
    40 ఓవర్లు పూర్తి భారత్ స్కోర్ 197/5

  • Nov 19, 2023 16:58 IST
    4 కొట్టిన సూర్యకుమార్.. భారత్ స్కోర్ 192/5-39 ఓవర్లు

  • Nov 19, 2023 16:53 IST
    38 ఓవర్లకు భారత్ స్కోర్ 182/5

  • Nov 19, 2023 16:49 IST
    37 ఓవర్లకు భారత్ స్కోర్ 179-5

  • Nov 19, 2023 16:42 IST
    క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్

  • Nov 19, 2023 16:42 IST
    5వ వికెట్ కోల్పోయిన భారత్...రవీంద్ర జడేజా ఔట్

  • Nov 19, 2023 16:07 IST
    క్రీజ్ లో ఉన్న కె ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా

  • Nov 19, 2023 16:04 IST
    148 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియా

#cricket #icc-odi-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe