New Update
Advertisment
కాకినాడలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.