IND vs AUS: రుతురాజ్ చెత్త రికార్డు: టీ20లో డైమండ్ డకౌట్ అయిన మూడో ఇండియన్ ప్లేయర్

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతినీ ఎదుర్కోకుండానే రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. టీ 20లో ఈ విధంగా డైమండ్ డకౌట్ అయిన మూడో భారత ప్లేయర్ అయ్యాడు.

IND vs AUS: రుతురాజ్ చెత్త రికార్డు: టీ20లో డైమండ్ డకౌట్ అయిన మూడో ఇండియన్ ప్లేయర్
New Update

Ruturaj: యంగ్ ఇండియన్ టీ20 ఓపెనర్ రుతురాజ్ అరుదైన వరస్ట్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ 20 ఓవర్ల మ్యాచుల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో రుతురాజ్ ఒక్క బంతినీ ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. ఇంతకుముందు జస్ప్రీత్‌ బుమ్రా, అమిత్‌ మిశ్ర ఈ జాబితాలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ

#diamond-duckout #ruturaj-gaikwad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe