Owl Photos: గుడ్లగూబ అనగానే గుడ్లగూబలా చూస్తున్నావేంటనే డైలాంగ్ గుర్తుకు వస్తుంది. హిందూమతంలో గుడ్లగూబకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే వాస్తు ప్రకారం కొన్నివస్తువులను పెడితే ఇంటికి, వ్యాపారానికి మంచి జరుగుతుందని కొందరికి నమ్మకం ఉంటుంది. హిందూ దేవుళ్ళలో ప్రతి ఒక్క దేవునికి జంతువులు, పక్షులే వాహనంగా ఉంటుంది. దుర్గా మాత వాహనం సింహం, శివుని వాహనం నంది, గణేశుడి వాహనం ఎలుక ఇలా ఒక్కో దేవునికి ఒక వాహనం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. ఇంట్లో, కార్యాలయంలో గుడ్లగూబ బొమ్మ, విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలా..? లేదా..? అనేది చాలామందికి డౌట్‌గా ఉంటుంది. గుడ్లగూబను శుభప్రదంగా భావిస్తారు, మరికొందరు అశుభంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం అయితే గుడ్లగూబను శుభానికి చిహ్నంగా భావిస్తున్నారు. ఈ చిత్రాలను పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది..? దీని ఇప్పుడు కొన్ని వియాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Owl Photos: ఇంట్లో గుడ్లగూబ ఫొటోలు ఉంటే అశుభమా? అసలు విషయాన్ని తెలుసుకోండి!
ఇంట్లో గుడ్లగూబల ఫొటోలు ఉంటే లక్ష్మీ దేవి సంతోషించి ఆమె ఆశీర్వాదాలు ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. గుడ్లగూబను ఆఫీస్‌లో పనిచేసే దగ్గరలో కుడి వైపున పెడితే మంచిది. ఇది పనిలో వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు.
Translate this News: