AP: సహజత్వం కోల్పోయిన జీవనదులు.. పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు..!

శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు యధేచ్చగా జరుగుతుండడంతో జీవ నదులు సహజత్వం కోల్పోయాయి. వర్షాకాలం సమీపిస్తుండడంతో నదులకు వరద ముప్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, మైనింగ్ శాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు.

New Update
AP: సహజత్వం కోల్పోయిన జీవనదులు.. పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు..!

Advertisment
తాజా కథనాలు