సరదాగా సాగుతున్న చాట్ లో హార్ట్ ఎమోజీని పంపించారంటే మాత్రం డైరెక్ట్ గా రెండేళ్ల పాటు కటకటాల వెనక్కే. అంతే కాదు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా..5,35,825 రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. అయ్యా బాబోయ్.. ఇదేంటీ.. ఇదెక్కడా అని అనుకుంటున్నారా.. కఠినమైన రూల్స్ కు కేరాఫ్ అయిన కువైట్ లో. అమ్మాయిలతో చాట్ చేస్తున్న క్రమంలో సోషల్ మీడియా లేక వేరే ప్లాట్ ఫామ్ లో అయినా కాని వారికి అబ్బాయిలు హార్ట్ ఎమోజీని పంపించారంటే మాత్రం అడ్డంగా బుక్ అవుతారు.
పూర్తిగా చదవండి..అమ్మాయిలకు హార్ట్ ఎమోజీ పంపారంటే.. డైరెక్ట్ గా కటకటాల్లోకే..ఎక్కడంటే!!
సరదాగా సాగుతున్న చాట్ లో హార్ట్ ఎమోజీని పంపించారంటే మాత్రం డైరెక్ట్ గా రెండేళ్ల పాటు కటకటాల వెనక్కే. అంతే కాదు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా..5,35,825 రూపాయలు జరిమానా, అదే ఇంకో దేశంలో అయితే.. 21 లక్షల 93 వేల 441 రూపాయలు చెల్లించాల్సిందే. అయ్యా బాబోయ్.. ఇదేంటీ.. ఇదెక్కడా అని అనుకుంటున్నారా..
Translate this News: