తజికిస్తాన్, మధ్య ఆసియా దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల మధ్య ఉన్న దేశం.1 కోటి జనాభాతో ఉన్న దేశంలో 96% మంది ముస్లింలే ఉన్నారు. అయితే, తజికిస్థాన్ ఇటీవల సెక్యులర్ దేశంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ విధంగా, ఇప్పుడు మహిళలు హిజాబ్ ధరించడాన్ని నిషేధించారు. 2007లో తాజిక్ ప్రభుత్వ విద్యా శాఖ ఇస్లామిక్ పాశ్చాత్య దుస్తులను ధరించడాన్ని నిషేధించింది.
పూర్తిగా చదవండి..హిజాబ్ ధరిస్తే లక్షల్లో జరిమానా..!
తజికిస్థాన్‌లో ఇక నుంచి మహిళలు హిజాబ్ ధరిస్తే లక్షల రూపాయల జరిమానా విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకిటించింది.2007లో తాజిక్ ప్రభుత్వం హిజాబ్ ను నిషేధించినప్పటికీ..అప్పట్లో అది అంతగా వీలు కాలేదు.కానీ ఇప్పుడు సెక్యులర్ దేశంగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Translate this News: