నేటికాలంలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. మనదేశంలో డయాబెటిస్ బారినపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే కొత్తగా ఆ వ్యాధి బారినపడుతున్నవారిలో చాలా మంది తమకు షుగర్ ఉందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. దీంతో వ్యాధి ముప్పు పెరుగుోతంది. అందుకే డయాబెటిస్ ను గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి డయాబెటిస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
పూర్తిగా చదవండి..ఈ లక్షణాలు మీలో కనిపిస్తే…మధుమేహం బారిన పడినట్లే..!!
మనలో చాలామంది తమ డయాబెటిస్ ఉన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దీంతో వ్యాధి ముదిరి ముప్పు పెరుగుతుంది. అందుకే డయాబెటిస్ ను ముందే గుర్తించడం చాలా వరకు మంచిది. కాబట్టి షుగర్ వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక దాహం, బరువు తగ్గడం, అస్పష్టమైన దృష్టి, అధిక మూత్రవిసర్జన, తలనొప్పి, బలహీనత, రోగనిరోధకశక్తి బలహీనపడటం ఇవన్నీ కూడా మిమ్మల్ని షుగర్ అటాక్ చేసిందనే లక్షణాలు.
Translate this News: