క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్(ICC ONE DAY WORLD CUP)కి సమయం దగ్గర పడుతోంది. ఈసారి టోర్ని ఇండియాలోనే జరగనుండడంతో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్(schedule) ప్రకటించినప్పటి నుంచి సంబంధిత వేదికలకు సమీపంలోని హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. ఇక క్రికెట్ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు హోటల్ ఓనర్లు ఇప్పటికే తమ రూమ్ ధరలు అమాంతం పెంచేశారు.. అయినా కూడా ఫ్యాన్స్ తగ్గేదేలా అంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి మరీ రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇక మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల(ticket) అమ్మకాలపై కీలక అప్డేట్ వచ్చింది.
పూర్తిగా చదవండి..క్రికెట్ ఫ్యాన్స్‌కి అలెర్ట్.. వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు ఎప్పటి నుంచంటే..?
ఏ ఏడాది అక్టోబర్ 5నుంచి మొదలుకానున్న వన్డే ప్రపంచ కప్ టికెట్లపై కీలక్ అప్డేట్ వచ్చింది. జులై 31న టికెట్ ధరలు ఫైనల్ అవుతాయని సమాచారం. అటు ఆన్లైన్లో మ్యాచ్ టికెట్లను ఆగస్టు 10నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి.
Translate this News: