AP: వరద బాధితులకు హైజెనిక్ అందజేసిన రెడ్ క్రాస్ సంస్థ.!

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు హైజెనిక్ కిట్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు 33 కుటుంబాలకు కిట్లను అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోస్తని నదికి గండిపడటం వల్ల కాలనీలు ముంపుకు గురయ్యాయి.

New Update
AP: వరద బాధితులకు హైజెనిక్ అందజేసిన రెడ్ క్రాస్ సంస్థ.!

Advertisment
తాజా కథనాలు