Hyderabad: హైదరాబాద్ బేగంపేటలో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. బేగంపేట ప్లై ఓవర్పై యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైక్ను వెనుక నుంచి ఓ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదంలో అక్కడికక్కడే ఓ యువతి మృతి చెందింది. యువతి తండ్రికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి.
పూర్తిగా చదవండి..Hyderabad: బేగంపేటలో భారీగా ట్రాఫిక్జామ్.. కారణం ఇదే..!
హైదరాబాద్ బేగంపేటలో ప్లై ఓవర్పై యాక్సిడెంట్ జరగడంతో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. బైక్ను వెనుక నుంచి స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి తండ్రికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Translate this News: