/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/untitleddesign-2024-07-05t203408-169-1720191928.jpg)
Hyderabad Tourists: ఉత్తరాఖండ్ చమోలిలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. మృతులు నిర్మల్ షాహి (36), సత్య నారాయణ (50)లుగా గుర్తించారు. హిమాలయ దేవాలయం నుంచి మోటారు సైకిల్‌పై తిరిగి వస్తుండగా బండరాళ్లు ఢీకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.
Tragic, two tourists from #Hyderabad died after being hit by boulders following a #Landslide in #Chamoli district, #Uttarakhand on Saturday.
They were returning from the Himalayan temple on a bike when they were hit by the boulders rolling down the hill. pic.twitter.com/Jp6oZPHg6x
— Surya Reddy (@jsuryareddy) July 6, 2024