Accident : కారు బీభత్సం.. ఇద్దరు మృతి..! హైదరాబాద్ శామీర్పేట్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో టయోటా ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది. By Jyoshna Sappogula 26 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Road Accident : హైదరాబాద్ (Hyderabad) శామీర్పేట్లో కారు బీభత్సం (Car Accident) సృష్టించింది. అతివేగంగా డివైడర్ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో టయోటా ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది. Also Read : కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు #car-accident #road-accident #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి