మనలో చాలా మందికి వీలునామా(will) గురించి అవగాహన ఉండదు. ఆ వీలునామా ఎలా చేయాలో తెలియక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. దీంతో మనం చేసిన తప్పు మరణాంతరం మన వాళ్లను ఇబ్బంది పెడుతుంది. ఆస్తులు(assets) నావంటే నావని అన్నదమ్ములు మధ్య పోట్లాటలు మొదలవుతాయి. తల్లీ-కొడుకుల మధ్య తగవు తీసుకు వస్తుంది. కొన్ని సార్లు సరైన వారసులు లేనప్పుడు అలాంటి ఆస్తులు అన్యాక్రాంతం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
పూర్తిగా చదవండి..ఇక వీలునామా మరింత ఈజీ…. కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిన స్టార్టప్ కంపెనీ..!
ఇక నుంచి వీలునామా చేయించేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. కూర్చున్న చోటు నుంచే వీలునామా రాయించవచ్చు. ఆస్తుల వివరాలు, వీలునామా ఎవరి పేరటి రాయాలో చెబితే తామే సులభంగా తయార చేస్తామని హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ చెబుతోంది. మరణాంతరం మీ వీలునామాను వీడియో రూపంలో మీ వారసులకు అందజేస్తామని చెబుతోంది.
Translate this News: