Crime News: ఛీఛీ వీడేం పోలీస్.. వెలుగులోకి ఓ గలీజ్ పోలీస్ వ్యవహరం..!

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కానిస్టేబుల్ ప్రదీప్‌ గలీజ్ వ్యవహరం బయటపడింది. మైనర్ బాలికను టార్గెట్ చేసుకుని.. తనతో పడుకోకపొతే ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. బాలికతో రెండేళ్లుగా ఎఫైర్‌ పెట్టుకున్నాడు. తాజాగా, షీటీమ్ సాయంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
Crime News: ఛీఛీ వీడేం పోలీస్.. వెలుగులోకి ఓ గలీజ్ పోలీస్ వ్యవహరం..!

Also Read: ఏపీలో హడలెత్తిస్తున్న చిరుతలు.. భయాందోళనలో బ్రతుకుతున్న ప్రజలు.!

బాలిక నగ్న వీడియోలు తీసి ఆమె ఫోన్‌కు పంపేవాడు. పిలిచినపుడు రాకపోతే వీడియోలు అప్‌లోడ్‌ చేస్తానని వార్నింగ్ ఇచ్చేవాడు. చేసేదేం లేక ఆ మైనర్ బాలిక కానిస్టేబుల్‌కు లొంగిపోయింది. బాలిక కుటుంబ సభ్యులను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా, షీటీమ్ సాయంతో బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..!

నిన్న సైబరాబాద్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలి కుటుంబం అతడిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ప్రదీప్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ప్రదీప్ విధులు నిర్వహిస్తున్నాడు. 2020 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్.. గతంలో రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్‌పల్లి విధులు నిర్వహించాడు. అయితే,
పనిచేసిన ప్రతీచోట ఇదే తీరుగా వ్యవహరించేవాడు

Advertisment
తాజా కథనాలు