/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Hyderabad-Kidney-Racket.jpg)
Kidney Racket Busted in Hyderabad:కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడిచినట్లు కేరళ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకెళ్లిన కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకెళ్లిన ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సబిత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చేరుకున్నారు కొచ్చి పోలీసులు. హైదరాబాద్ డాక్టరుకు ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం.