New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hyderabad-Road-Accidents-.jpg)
తాజా కథనాలు
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా LB నగర్ జోన్ లోని పనామా గోదాం నుంచి రెడ్ ట్యాంక్ వరకు, బైరామల్ గూడ నుంచి ఓవైసీ ఆసుపత్రి వరకు రోడ్డుపై డివైడర్ స్పష్టంగా కనిపించేలా సెంట్రల్ మీడియన్ కు ఇరువైపులా పేయింటింగ్ వేస్తున్నారు.