ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి

హైదరాబాద్ లోని నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బీ.వసంత ఇందిర ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.35 వేలు లంచం డిమాండ్ చేసి.. తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు.

New Update
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి
Advertisment
Advertisment
తాజా కథనాలు