Khammam: భార్యను అతి దారుణంగా గొంతునులిమి చంపాడు ఓ భర్త. అయితే, ముందు గుండెపోటని కుటుంబసభ్యులను నమ్మించాలని చూశాడు. కానీ, భార్య డెడ్ బాడీపై గొంతునులిమిన గుర్తులు ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Crime News: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!
ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భర్త భార్యను గొంతునులిమి చంపాడు. మొదటి భార్య శైలజ వదిలేసి వెళ్లడంతో రెండో భార్య కళావతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల శైలజ తిరిగి రావడంతో మల్లయ్య, కళావతిని కడతేర్చాలని పథకం వేసినట్లు తెలుస్తోంది.
Translate this News: