Sircilla : క్షణికావేశంలో భార్యను చంపి.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబకలహాలతోనే భర్త రాజేశం ఈ దారుణానికి పాల్పడట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య ముఖంపై భర్త రాజేశం బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..TS: దారుణం.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త ..!
సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యను చంపి.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతోనే భర్త రాజేశం ఈ దారుణానికి పాల్పడట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.
Translate this News: