TG NAB: టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1892 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంలో ఇప్పటి వరకు 3792 మంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 179.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 679 గంజాయి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 42 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 102.41 కోట్లు విలువ చేసే గంజాయి ధ్వంసం చేసినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..TG NAB: తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదు
టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1892 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంలో ఇప్పటి వరకు 3792 మంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
Translate this News: