Crime News: బెజవాడలో భారీ అగ్ని ప్రమాదం..!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేటుకుంది. కొత్త ఆటోనగర్ లోని ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకోవటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

New Update
Crime News:  బెజవాడలో భారీ అగ్ని ప్రమాదం..!
Advertisment
తాజా కథనాలు