BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంబర్‌పేటలోని ఓ పెయింట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.

New Update
BIG BREAKING: భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు