BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంబర్‌పేటలోని ఓ పెయింట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. By V.J Reddy 15 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update Follow Us షేర్ చేయండి #Hyderabad Fire Accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి