ముఖంగా అందంగా ఉండాలంటే ముఖంపై చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వు ఆకర్షణీయంగా ఉండాలంటే తెల్లగా మెరిసేటి దంతాలు ఉండాలి. మీరు అందంగా ఉన్నా కూడా…దంతాలు పచ్చగా ఉన్నట్లయితే చూసేందుకు అస్సలు బాగుండదు. నలుగురిలో మనసారా నవ్వలేరు..మాట్లాడలేరు. దంతాలు తెల్లగా ఉంటేనే నలుగురిలో నవ్వుతారు…అందంగా కనిపిస్తారు. అంతేకాదు మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
పూర్తిగా చదవండి..మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
చిరునవ్వు..మనిషి అందాన్ని మరింత పెంచుతుంది. ఆ చిరునవ్వే ఎదుటివారిని ఆకర్షిస్తుంది. కానీ ఆ చిరునవ్వు అనేది దంతాల రంగుపై ఆధారపడి ఉంటుంది. దంతాలు తెల్లగా ముత్తాల్లా మెరుస్తుంటే ఆ నవ్వుకు మరింత అందం తోడవుతుంది. కానీ అదే దంతాలు పసుపు రంగుల్లో ఉంటే...మనస్పూర్తిగా నవ్వడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే చాలా మంది తమ దంతాలను తెల్లగా మెరిసేలా ఉంచుకోవాలని ఎన్నో ప్రయత్నిస్తుంటారు. అయినా కూడా దంతాలపై ఉన్న పసుపు గారాలు తొలగిపోయి. దీంతో గిల్టీగా ఫీల్ అవుతుంటారు. అయితే మీ దంతలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలంటే మీ వంటగదిలో ఉన్న వస్తువులే చాలు. ఎలాంటి టూత్ పేస్టు అవసరం లేకుండానే మీ దంతాలను మెరిసేలా చేస్తాయి.

Translate this News: