Home Remedies: ఈ హోం రెమెడీ మిమ్మల్ని బలవంతుల్ని చేస్తుంది

నరాల్లో నొప్పి, అలసట, బలహీనత కారణంగా బాధగా ఉంటే ఇంట్లో తేనె -అల్లం రసం, వెల్లుల్లి తేనె కలిపి తింటే సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదం నిపుణులు అంటున్నారు. ఇది శారీరక బలాన్ని, పురుషుల శారీరక సామర్థ్యాన్ని, పురుషుల వీర్యం నాణ్యతను పెంచుతుంది.

New Update
Home Remedies: ఈ హోం రెమెడీ మిమ్మల్ని బలవంతుల్ని చేస్తుంది

Home Remedies: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. ఆయుర్వేదం బెస్ట్ అని చెబుతున్నారు.ఇంట్లో ఉండే వస్తువులతో ప్రతి వ్యాధిని ఎలా నయం చేయాలో నిపుణులు తెలుపుతున్నారు. ఈ పద్ధతి వ్యాధి మూల కారణాలపై పనిచేసి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నేటికాలంలో చిన్న పని చేసిన అలసట, బలహీనంగా అనిపిస్తుంది. అయితే.. కొన్ని రోజులు ఆయుర్వేద నిపుణుల నివారణల పాటిస్తే 80 రకాల కీళ్ల నొప్పులు నయమవుతాయని సూచించారు. ఇది బలహీనత, నొప్పి వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే..పురుషుల శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. వీటిని అధిగమించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి.. ఆయుర్వేద ఇంటి నివారణల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇంట్లోనే ఈ విధంగా:

  • ముందగా వెల్లుల్లి రెబ్బను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని తేలికగా నొక్కాలి. అప్పుడు ఈ ముక్కల మీద ఎక్కువ తేనె పోయాలి. వెల్లుల్లి అందులో మునిగిపోతాయిదీని తరువాత.. ఈ మిశ్రమంలో కొద్దిగా అల్లం రసం వేసి కలుసుకోవాలి.

వెల్లుల్లి తినడం వల్ల లాభాలు:

  • వెల్లుల్లి గౌట్ వ్యాధులను నివారిస్తుంది. శారీరక బలాన్ని, పురుషుల శారీరక సామర్థ్యాన్ని, పురుషుల వీర్యం నాణ్యతను పెంచుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.

తేనె -అల్లం రసం 

  • ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఏ తేనెతో కలిపినా దాని ప్రయోజనాలను పెంచుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ రెమెడీని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. మొదటిసారి కొద్దికొద్దిగా తినాలి. క్రమంగా దానిని 1 నుంచి 2 టీస్పూన్లకు పెంచుకుంటే మంచిది.

ఇది కూడా చదవండి: డార్క్ చాక్లెట్..మిల్క్ చాక్లెట్ ఏది ఆరోగ్యానికి మంచిది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం

ఇది కూడా చదవండి: వంటగదిలో ఉండే ఇవి వాడారంటే మీ చర్మం పాడవుతుంది

Advertisment
తాజా కథనాలు