Lips: ముఖంలో ఎర్రటి పెదవులు అందగా కనిపిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల పెద్దాల చూట్టూ నల్లగా ఉంటుంది. ఈ బ్లాక్ పిగ్మెంటేషన్‌ను ముఖ రూపాన్ని పాడు చేస్తుంది. నల్ల పెదవులను దానిని శుభ్రం చేయాలంటే చాలా ఇబ్బందితోపాటు కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో పెదవుల చుట్టూ నల్లటి చర్మాన్ని సరిచేయవచ్చట. అయితే దానికన్న ముందు పెద్దాలు ఎందుకు నల్లగా మారడానికి కారణాలు తెలుసుకోవాలి. ఈ సమస్యకు కారణాలు, తెలుసుకుని, కొన్ని సులభమైన టిప్స్‌తో పరిష్కారాన్ని తెలుసుకుందాం.
పెదవుల చుట్టూ నల్లబడటానికి కారణాలు:
- మహిళల్లో ఎక్కువగా పీరియడ్స్, సర్భధార సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనిని కారణంగా చర్మం నల్లగా మారుతుంది.
- పెదాల చుట్టూ నల్లగా మారటానికి మందులు, చికిత్స కూడా ప్రభావం చూపుగుతుంది.
- అన్ వాంటెడ్ హెయిర్ తప్పుడు పద్ధతులో తీసినప్పుడు పెదవుల చుట్టూ ఉన్న చర్మం నల్లగా అవుతుంది.
పెదవుల నల్ల చర్మాన్ని మార్చే చిట్కాలు:
- పెదవులు, పెదవుల చుట్టూ నల్ల చర్మానికి తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా తేనెను రాసి 15 నిమిషాలు ఉన్న తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.
- నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలం. దీన్ని వాడితే పెదవుల నలుపు, పెదవుల చర్మం మెరుగుపడుతుంది. నిమ్మరసాన్ని పెదాలపై రాసి 10 నిమిషాల తర్వాత నీరుతో శుభ్రం చేసుకోవాలి.
- బంగాళాదుంప రసం ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది నల్ల పెద్దాల చుట్టూ అప్లై చేసే చర్మం నార్మల్‌గా వస్తుంది.
- బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ రసాన్ని పెదవుల చుట్టూ రాస్తే కొద్ది రోజుల్లోనే మార్పు వస్తుంది. పెదాలు చుట్టూ నల్ల సమస్య తగ్గి ఎర్రగా రావాలంటే ఈ రసం బాగా పని చేస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.