Bapatla: యువతి దారుణ హత్య.. సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం..! బాపట్ల జిల్లా ఇపురుపాలెం యువతి హత్యపై ప్రభుత్వం స్పందించింది.CM చంద్రబాబు ఆదేశానుసారం హోంమంత్రి అనిత చీరాల చేరుకున్నారు. సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించిన అనిత దోషులను త్వరితగతిన పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Bapatla: బాపట్ల జిల్లా ఇపురుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. బహిర్బూమికి వెళ్లిన ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. వెంటనే ఘటన ప్రదేశానికి వెళ్లాలని హోం మంత్రి అనితకు సీఎం ఆదేశం ఇచ్చారు. CM ఆదేశానుసారం హోంమంత్రి అనిత చీరాల చేరుకున్నారు. Also read: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్ స్వీట్ వార్నింగ్..! సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించిన హోంమంత్రి వారికి సానుభూతి తెలిపారు.ప్రభుత్వ పరంగా ఆ కుటుంభానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను త్వరితగతిన పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి తోపాటు సంఘటన స్థలానికి స్థానిక MLA MM కొండయ్య చేరుకున్నారు. #anitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి