/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dog-jpg.webp)
Viral Video: దేశవ్యాప్తంగా హోలీ సందడి మాములుగా లేదు. ఎక్కడా చూసిన రంగులే రంగులు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, హోలీ సందర్భంగా ఓ మనిషి కుక్కతో ఆడుతున్న వీడియో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు వీడెవడ్రా బాబు కుక్కను కూడా వదలడం లేదంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో అతను కుక్కను బాగా ఇరిటెట్ చేశారు. దీంతో డాగ్ లవర్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు.
Girls:- Please don't play Holi with animals,They may get hurt.
Boys with Desi daaru and Bhaang ka nasha:- pic.twitter.com/HbeMhqwNzF
— Siddhartha Patel 🔥 (@Siddhu__94) March 25, 2024
Follow Us