Health: ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువుగా హై బీపీతో బాధపడుతుంటారు. బీపీని తగ్గించుకోవడానికి హాస్పటల్ చుట్టూ తెగ తిరుగుతుంటారు. అయితే, హైబీపీతో బాధపడుతున్నవారు ఇంట్లో కూడా బీపీని తగ్గించుకోవచ్చని ప్రముఖ డాక్టర్ ఎస్. ఏ కుమార్ అంటున్నారు.
Also Read: ఆన్ లైన్ లో ఐపీవో లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి?
ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండానే ఇంట్లో నాచురల్ గా బీపీని తగ్గించుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. సాల్ట్, జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్ తగ్గించాలని అంటున్నారు. అయితే, అసలు బీపీ ఎందుకు వస్తుంది..ఎలాంటి ఫుడ్ తింటే హైబీపీ వస్తుందో తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడిండి.