Samantha : టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు.. సమంత సెన్షేషనల్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు జరిగాయన్నారు. 2019లో ఏర్పాటైన సబ్‌ కమిటీ రిపోర్టు ఏదని ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

New Update
Samantha : టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు.. సమంత సెన్షేషనల్ కామెంట్స్..!

Also Read: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..

కమిటీ సూచనలతో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో..వేధింపులు జరగకుండా అడ్డుకోవచ్చని ఆమె సూచించారు. కేరళలో హేమ కమిటీ రిపోర్టును సమంత సమర్ధించారు. ఇప్పటికే మాలీవుడ్‌లో మహిళలకు వేధింపులు సంఘటన కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, సమంత వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో పరిణామాలపై మరోసారి చర్చ జరుగుతోంది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు