Yash Rangineni On Family Star Negative Trend: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.
పూర్తిగా చదవండి..Vijay Devarakonda: ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా.. ఆ బ్యాచ్ కు రౌడీ మేనమామ కౌంటర్!
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పై వస్తున్న నెగిటివిటీ పై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ మేనమామ యష్ రంగినేని కూడా దీని పై రియాక్ట్ అయ్యారు. ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా..? అంటూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: