Hero Nikhil: చీరాలలో హీరో నిఖిల్ సందడి.. అభివృద్ధి కోసం ఆ పార్టీని గెలిపించండి..!

టాలీవుడు హీరో నిఖిల్ చీరాలలో సందడి చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్న.. జాబ్స్ రావాలన్న బాబు రావాలన్నారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం టీడీపీ కూటమి అభ్యర్ధి MM కొండయ్యని గెలిపించండని కోరారు.

Hero Nikhil: చీరాలలో  హీరో నిఖిల్ సందడి.. అభివృద్ధి కోసం ఆ పార్టీని గెలిపించండి..!
New Update

Hero Nikhil: టాలీవుడ్ హీరో నిఖిల్ చీరాల వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి వైపు వెళ్తుంటే.. మన రాష్ట్రం వెనక్కి వెళ్తుందన్నారు. రాష్ట్రానికీ పరిశ్రమలు రావాలన్న.. జాబ్స్ రావాలన్న బాబు రావాలన్నారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం TDP కూటమి అభ్యర్ధి MM కొండయ్యని గెలిపించండన్నారు.

#hero-nikhil
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి