New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/nikhil-jpg.webp)
Hero Nikhil: టాలీవుడ్ హీరో నిఖిల్ చీరాల వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి వైపు వెళ్తుంటే.. మన రాష్ట్రం వెనక్కి వెళ్తుందన్నారు. రాష్ట్రానికీ పరిశ్రమలు రావాలన్న.. జాబ్స్ రావాలన్న బాబు రావాలన్నారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం TDP కూటమి అభ్యర్ధి MM కొండయ్యని గెలిపించండన్నారు.
తాజా కథనాలు