/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rohith-jpg.webp)
Nara Rohit: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ సందడి చేశారు. స్టార్ క్యాంపెనర్ గా టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతుగా చందర్లపాడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ డైలాగ్ తో అదరగోట్టారు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అంటూ.. మన ఓటు బ్యాలెట్ పై నోక్కితే ప్యాన్ రెక్కలు తెగి పడాలన్నారు. ఓటు అనే ఆయుధంతో టీడీపీకి ఓటు వేసి వైసీపీ భరతం పట్టాలన్నారు.