Manchu Manoj: తండ్రైన మంచు మనోజ్.. ప్రేమగా 'MM పులి' అని పిలుస్తామని మంచు లక్ష్మి ట్వీట్..! టాలీవుడ్ హీరో మంచు విష్ణు తండ్రయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన మంచు లక్ష్మి .. మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని. ఆ చిన్నారిని ప్రేమగా MM పులి అని పిలుస్తామని తెలిపారు. By Archana 13 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Manchu Manoj - Mounika Blessed With Baby Girl: టాలీవుడ్ హీరో మంచు విష్ణు తండ్రయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన మంచు లక్ష్మి .. మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని. ఆ చిన్నారిని ప్రేమగా MM పులి అని పిలుస్తామని తెలిపారు. ⭐️ ANNOUNCEMENT 📣 🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed as her big brother. Cherishing her nickname, we all… pic.twitter.com/yfoabjWpwr — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 13, 2024 Also Read: Oscars 2025: 97వ ఆస్కార్ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ #hero-manchu-manoj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి