Love Me Release Trailer: దెయ్యంతో ప్రేమ కథ..! ఆసక్తికరంగా లవ్ మీ ట్రైలర్ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ మూవీ మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘లవ్ మీ’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. By Archana 24 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Love Me Release Trailer: రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన తాజా చిత్రం ' 'లవ్ మీ'. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ మూవీ మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'లవ్ మీ' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Team of #LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' recollected all the beautiful memories of shooting for the film and the efforts they put in ❤️ The young team is set to entertain and thrill the audience from May 25th ❤️🔥 Release Trailer out now! - https://t.co/YDmpwg7PYX Meet… pic.twitter.com/mWBW3vvIJY — Dil Raju Productions (@DilRajuProdctns) May 23, 2024 Mirai: 'మిరాయ్' లో మంచు మనోజ్.. లుక్ అదిరిందిగా - Rtvlive.com #vaishnavi-chaitanya #love-me #love-me-release-trailer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి