రానున్న ముడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది.
పూర్తిగా చదవండి..Rain alert: తెలంగాణలో భారీ వర్షాలు
రానున్న ముడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది.

Translate this News: