AP: అల్లకల్లోలంగా చిక్కోలు తీరం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..!

భారీ వర్షాలకు చిక్కోలు తీరం అల్లకల్లోలంగా మారింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పోర్టు కళింగపట్నంలో మొదటి హెచ్చరిక జారీ చేశారు. మండలాల్లో, జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

New Update
AP: అల్లకల్లోలంగా చిక్కోలు తీరం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..!

Srikakulam: చిక్కోలు తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పోర్టు కళింగపట్నంలో మొదటి హెచ్చరిక జారీ చేశారు. జిల్లా యంత్రాంగం తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసింది. మండలాల్లో, జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: ఆంధ్ర – తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..!


Advertisment
తాజా కథనాలు