కర్ణాటక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తర కన్నడ జిల్లాలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీపై ఆ పక్కన ఉన్న ఓ ఇంటి పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులతో సహా ఏడుగురు చనిపోయారు. దీంతో సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కొండ చరియలు కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు.
పూర్తిగా చదవండి..కొండచరియలు విరిగిపడి కర్ణాటకలో 7గురు మృతి!
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 7గురు మరణించారు. ఉత్తర కన్నడ జిల్లాలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీపై ఆ పక్కన ఉన్న ఓ ఇంటి పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులతో సహా ఏడుగురు చనిపోయారు.
Translate this News: