New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-1-1.jpg)
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదార్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది నిండుకుండలా మారింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది.