New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rains-1.jpg)
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. రుతుపవనాల ప్రభావంతో ఏకధాటిగా వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. రోడ్లు చెరువులను తలపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా కథనాలు