/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/collector-2.jpg)
Ambedkar Konaseema : అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం (Mummidivaram) లో ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద (Flood) ప్రభావిత ప్రాంతాలైన ఠాణేలంక, లంకాఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, కమిని ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం తరపున మరపడవలను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Also Read: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..!
Follow Us