Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఎల్లో అలర్ట్ జారీ
New Update

Heavy Rainfall In Hyderabad: హైదరాబాద్‌లో వాన దంచికొడుతుంది. పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలాపూర్, చింతల్, కుత్బుల్లాపూర్,మేడ్చల్, నాచారంలో భారీ వర్షం పడుతోంది.

Also Read: నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..!

మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్ పరిసరాల్లో భారీ వర్షం పడటంతో ఐపీఎల్‌ మ్యాచ్‌కు అంతరాయం కల్గే ఛాన్స్ కనిపిస్తోంది.

#hyderabad #heavy-rainfall
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి