Heavy Rainfall In Hyderabad: హైదరాబాద్లో వాన దంచికొడుతుంది. పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలాపూర్, చింతల్, కుత్బుల్లాపూర్,మేడ్చల్, నాచారంలో భారీ వర్షం పడుతోంది.
పూర్తిగా చదవండి..Rains: హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Translate this News: