Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఉపశమనం కలుగుతోంది. రాత్రి పూట ఉక్కపోత పెరుగుతుందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
New Update

 

#hyderabad-rains
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe