New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rains-2-2-jpg.webp)
Heavy Rain In Hyderabad: ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు పెద్ద రిలీఫ్ దక్కుతుంది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారడంతో ప్రజలు హమయ్య అంటున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి ఉపశమనం కలుగుతోంది. ఈ క్రమంలో రాత్రి పూట ఉక్కపోత పెరుగుతుందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు