New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains.jpg)
High Rain Alert: తెలంగాణలో (Telangana) నేటి నుంచి మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కూడా చేసింది. తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఈదురు గాలులకు చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
తాజా కథనాలు