Kadem project: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద

TG: మహారాష్ట్రలో కుమ్మేస్తున్న వర్షాలకు తోడు నిర్మల్‌లోనూ నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నుంచి భారీగా వరద చేరి నిండుకుండలా ప్రాజెక్టు మారింది. భారీ వరద వస్తున్న నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు.

New Update
Kadem project: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద

Kadem project:కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంటుంది. మహారాష్ట్రలో కుమ్మేస్తున్న వర్షాలకు తోడు నిర్మల్‌లోనూ నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నుంచి భారీగా వరద చేరి నిండుకుండలా ప్రాజెక్టు మారింది. భారీ వరద వస్తున్న నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు. కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ ఫ్లో వస్తోంది.

* ఇన్‌ ఫ్లో 19 వేల 686 క్యూసెక్కులు
* అవుట్ ఫ్లో 18 వేల 227 క్యూసెక్కులు
* కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 7.603 టీఎంసీలు
* ప్రస్తుత నీటి మట్టం 5.444 టీఎంసీలు
* గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రజలు..
* అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ

Advertisment
తాజా కథనాలు